Heroes business: మహేష్ బాబు ఒక్కడే కాదు.. టాలీవుడ్‌లో ‘బిజినెస్ మేన్’ ఎక్కువగానే ఉన్నారే..!

Heroes business: కొన్ని రోజులుగా తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ కూడా చూసుకుంటున్నారు. నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు. మహేష్ బాబు (Mahesh Babu) నుంచి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరకు చాలా మంది హీరోలు బిజినెస్ చేస్తున్నారు.