This Week movies: ఈ వారం ఓటిటి, థియేటర్స్‌లో విడుదల కానున్న 8 సినిమాలు ఇవే..

This Week movies: బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అఖండ (Akhanda movie) జోరు మామూలుగా లేదు. తనకు అడ్డొస్తే అడ్డంగా తొక్కి పారేస్తున్నాడు బాలయ్య. అంతగా చాలా రోజుల తర్వాత బాలకృష్ణ విశ్వరూపం చూపిస్తున్నాడు. డిసెంబర్ 10 శుక్రవారం కూడా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం.