Home » photogallery » movies »

FROM MANI RATNAM GHARSHANA TO PURI JAGANNADH BADRI THESE 10 MOVIES REJECTED AND MISSED BY NAGARJUNA AKKINENI PK

Nagarjuna Rejected movies: 36 ఏళ్ల కెరీర్‌లో నాగార్జున వదిలేసిన.. చేజారిన 10 సినిమాలు ఇవే..

Nagarjuna Rejected movies: నాగార్జున(Nagarjuna) ఓ సినిమాను ఒప్పుకోవాలంటే చాలా ఆలోచిస్తాడు. కెరీర్ మొదట్నుంచి కూడా ఆచుతూచి అడుగులు వేసాడు అక్కినేని వారసుడు. శివ(Shiva), గీతాంజలి(Geethanjali) లాంటి క్లాసిక్స్ తర్వాత నాగార్జునతో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు అనుకున్నారు.