Ravi Teja rejected movies: రవితేజ వదిలేసిన 11 సినిమాలు.. ఇన్ని బ్లాక్‌బస్టర్స్ మిస్ చేసుకున్నాడా..?

Ravi Teja rejected movies: లైట్ మెన్, అసిస్టెంట్ డైరెక్టర్, సహాయ నటుడు, విలన్ ఇలా ప్రతీ పాత్రలో కనిపించాడు రవితేజ. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత నీకోసం సినిమాతో హీరోగా మారాడు. ఆతర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఖడ్గం లాంటి సినిమాలతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలాంటి రవితేజ తన కెరీర్లో దాదాపు 10 సినిమాలకు నో చెప్పాడు. మరి ఈయన రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.