Home » photogallery » movies »

FROM MAHESH BABU ALLU ARJUN TO SAMANTHA KAJAL AGGARWAL HERE THE LIST OF OUT STARS PERSONAL STYLISTS PK

Stylists in Tollywood: మన స్టార్స్‌ను మరింత అందంగా మార్చేసే ఈ 12 మంది స్టైలిస్ట్‌ల గురించి తెలుసా..?

Stylists in Tollywood: మనం రోజూ సినిమాల్లో చూసే హీరో, హీరోయిన్లు తెరపై చాలా అందంగా కనిపిస్తుంటారు. వాళ్లు అంత అందంగా కనిపించాలంటే.. తెర వెనక చాలా మంది కష్టపడుతుంటారు. సినిమాటోగ్రఫర్ తన కెమెరా యాంగిల్స్‌తో వాళ్లను అందంగా చూపిస్తుంటాడు.