హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Longest run movies in Tollywood: 365 నుంచి 1000 రోజుల వరకు.. థియేటర్స్‌లో ఆడిన 10 తెలుగు సినిమాలు ఇవే..

Longest run movies in Tollywood: 365 నుంచి 1000 రోజుల వరకు.. థియేటర్స్‌లో ఆడిన 10 తెలుగు సినిమాలు ఇవే..

Longest run movies in Tollywood: ఈ రోజుల్లో ఓ సినిమా రెండు వారాలు థియేటర్స్‌లో ఆడటమే మహా గొప్ప అయిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా కనిపించమన్నా కూడా కనిపించదు. అలాంటిది ఒకప్పుడు 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు (Longest run movies in Tollywood) ఆడిన సినిమాలు తెలుగులో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.