Home » photogallery » movies » FROM LATE DASARI NARAYANA RAO TO LEGENDARY K VISHWANATH THESE SENIOR DIRECTORS CANT PROVIDE HITS WITH YOUNG HEROES PK

Senior Directors - Young Heroes: సీనియర్ దర్శకులు.. కుర్ర హీరోలు.. అస్సలు కలిసిరాని కాంబినేషన్..

Senior Directors - Young Heroes: సీనియర్ దర్శకులతో పని చేయాలని ఏ కుర్ర హీరోకు మాత్రం ఉండదు చెప్పండి..? ఒకప్పుడు చరిత్ర సృష్టించిన లెజెండరీ దర్శకులతో వర్క్ చేస్తే తమకు కూడా చాలా విషయాలు తెలుస్తాయని.. వాళ్ళతో సినిమా చేసే అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తుంటారు కుర్ర హీరోలు. అయితే ఎందుకో తెలియదు కానీ సీనియర్ దర్శకులు కుర్ర హీరోలతో సినిమాలు చేసిన ప్రతీసారి కూడా ఫలితం తేడాగానే వచ్చింది.