Pawan Kalyan Remake movies: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. ఆయన చేసిన రీమేక్ సినిమాలు ఇవే..

Pawan Kalyan remake movies: పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ అనే బిరుదుతో పాటు మరో పేరు కూడా ఉంది. అదే రీమేక్ స్పెషలిస్టు (Pawan Kalyan remake movies). వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా పవన్ ఇందులో కింగ్. పక్క భాషల్లోని కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు చాలా సార్లు అందించాడు పవర్ స్టార్. ఈయన కెరీర్‌లో ఇప్పటి వరకు 26 సినిమాలు చేస్తే.. అందులో దాదాపు సగానికి పైగా రీమేక్ సినిమాలే ఉన్నాయి. మరి పవన్ ఇప్పటి వరకు చేసిన రీమేక్ సినిమాలేంటో చూద్దాం..