Home » photogallery » movies »

FROM KARTHIKA DEEPAM NIRUPAM PARITALA TO DEVATHA ARJUN THESE ARE THE TELUGU TV SERIAL HEROES EDUCATION DETAILS PK

TV Serial Heroes education: రోజూ టీవీలో కనిపించే ఈ సీరియల్ హీరోలు ఎంతవరకు చదువుకున్నారో తెలుసా..?

TV Serial Heroes education: మనం రోజూ టీవీలో సీరియల్ హీరోలను చూస్తూనే ఉంటాం. అందులో కొందరు ప్రేక్షకులకు చాలా చేరువయ్యారు. కార్తీక దీపం సీరియల్‌తో ప్రతీ ఇంటి మనిషి అయిపోయాడు నిరుపమ్. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు. అంతా డాక్టర్ బాబూ అని పిలుస్తుంటారు. ఇలాంటి చాలా మంది అసలు ఏం చదువుకున్నారు.. ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకుందాం..