TV Serial Heroes education: డాక్టర్ బాబు నుంచి దేవతలో అర్జున్ వరకు.. ఈ సీరియల్ హీరోలు ఏం చదువుకున్నారంటే..?

TV Serial Heroes education: మనం రోజూ టీవీలో సీరియల్ (TV Serial Heroes education) హీరోలను చూస్తూనే ఉంటాం. అందులో కొందరు ప్రేక్షకులకు చాలా చేరువయ్యారు. కార్తీక దీపం సీరియల్‌తో ప్రతీ ఇంటి మనిషి అయిపోయాడు నిరుపమ్. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు. అంతా డాక్టర్ బాబూ అని పిలుస్తుంటారు. ఇలాంటి చాలా మంది అసలు ఏం చదువుకున్నారు.. ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకుందాం..