PHOTOS: చీరకట్టులో మెరిసిన ముద్దు గుమ్మలు..ఎవరు అందంగా ఉన్నారో మీరే చెప్పాలి..

PHOTOS: బాలీవుడ్ ముద్దు గుమ్మలు మోడ్రన్ డ్రస్సుల్లోనే కాదు చీరకట్టుతోను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొందరు నాయికలు లెహంగాపై మక్కువ చూపిస్తారు. మరికొందరు జీన్స్ అంటారు. ఇంకొందరు బికీనీ అంటుంటారు. చీరను మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందం రెట్టింపవుతుందని భావిస్తుంటారు. అయితే కట్టుకోవడం కాస్త కష్టమైన పనే అయినా ఆకట్టుకోవడంలో చీరని మించింది లేదు. అందుకే సగటు మహిళలతోపాటు కథానాయికలు చీరపై మనసుపడతారు. అలా చీర కట్టులో ఫిదా చేసిన బాలీవుడ్ నాయికలపై ఓ లుక్కేద్దాం.