Tollywood Villain remuneration: విలన్స్ అని తక్కువ అంచనాలొద్దు.. కోట్ల పారితోషికం అందుకుంటున్న ప్రతినాయకులు వీళ్ళే..

Tollywood Villain remuneration: హీరోలకు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నపుడు విలన్స్‌కు ఎందుకు ఇవ్వకూడదని చాలా రోజుల నుంచి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీటికి సమాధానం వస్తుంది. తాజాగా తెలుగు సినిమాల్లో ప్రతినాయకులుగా నటించే వాళ్లకు కోట్ల పారితోషికం ఇస్తున్నారు నిర్మాతలు. కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకునే ప్రతినాయకులు కూడా ఉన్నారు మన దగ్గర.