Allu Arjun - Vijay Devarakonda - Ram Charan: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న 10 మంది సౌత్ హీరోలు వీళ్ళే..

Allu Arjun - Vijay Devarakonda - Ram Charan: సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తే.. ఇలా లక్షల్లో వ్యూస్ వచ్చేస్తుంటాయి. అలా సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్‌తో రప్ఫాడిస్తున్నారు. అలా ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న 10 మంది సౌత్ ఇండియన్ హీరోలను ఇప్పుడు చూద్దాం..