ఇక యాంకర్ల పారితోషికం కూడా పెరిగిందనే వార్తలు వస్తున్నాయి. రష్మి, అనసూయ ఎపిసోడ్కు మొన్నటి వరకు 50 నుంచి 80 వేలు అందుకునేవారని.. కానీ ఇప్పుడు మాత్రం లక్ష దాటేసిందని తెలుస్తుంది. అనసూయ భరద్వాజ్ ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కోసం 1.20 లక్షలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది.