OTT movies this week: ఈ వారం విడుదల కాబోయే ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..

OTT movies this week: కరోనా దెబ్బతో ఇంకా థియేటర్స్ ఓపెన్ కాలేదు. తెరుచుకొమ్మని ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు థియేటర్లు తెరిచేది లేదంటున్నారు ఎగ్జిబిటర్లు. దాంతో నిర్మాతలు తమ సినిమాలను ఎక్కువగా ఓటిటిలో విడుదల చేస్తున్నారు.