Top 10 OTT movies in 2020: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టాప్.. 2020లో టాప్ OTT సినిమాలు ఇవే..

Top 10 OTT movies in 2020: లాక్ డౌన్ కారణంగా 7 నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఈ మధ్యే మళ్లీ ఓపెన్ అయ్యాయి కానీ మునపటి పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. దాంతో దర్శక నిర్మాతలు మరో కొత్త మార్గం ఎంచుకున్నారు. అదే ఓటిటి.