Home » photogallery » movies »

FROM DHOOM 3 TO RRR THESE ARE THE MOVIES WHICH ENTERED INTO 500 CRORE CLUB AND HERE THE 13 INDIAN MOVIES PK

500 crore grossed Indian movies: ‘RRR’ సహా.. 500 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించిన 13 ఇండియన్ సినిమాలు ఇవే..

500 crore grossed Indian movies: బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అది చేసి చూపించాయి. ఒకప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి. అలాంటిది ఇప్పుడు ఇండియన్ సినిమాలు కూడా హాలీవుడ్‌తో పోటీపడి వందల నుంచి వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి.