జనవరి 29. టాలీవుడ్ సినీ ఫ్యాన్స్‌కు పండుగ రోజు. ఎందుకంటే ఈ రోజు ఐదు బొనాంజాలు ప్రేక్షకులకు అందనున్నాయి. అందులో చిరంజీవి ఆచార్య సినిమా నుంచి ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీతో పాటు మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’, ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా రిలీజ్ వరకు అప్ డేట్స్ ఉన్నాయి. (File/Photos)