Tollywood Heroes cars: టాలీవుడ్ హీరోలు వాడుతున్న లగ్జరీ కార్లు.. వాటి రేట్ వివరాలు..

Tollywood Heroes cars: తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందిప్పుడు. మ‌న హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు (Bollywood heroes) కూడా అందుకోలేక‌పోతున్నారు. మ‌నోళ్ల రెమ్యున‌రేష‌న్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో (Tollywood Heroes cars) క‌నీసం 20 కోట్ల‌కు పైగానే తీసుకుంటున్నారు.