Home » photogallery » movies »

FROM CHIRANJEEVI TO RAVI TEJA TOLLYWOOD STAR HEROES WORKING WITH YOUNG DIRECTORS PK

Star Heroes - Young Directors: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. చిరంజీవి నుంచి రవితేజ అందరూ యంగ్ డైరెక్టర్స్‌తోనే..

Star Heroes - Young Directors: స్టార్ హీరోలతో పని చేయాలని ప్రతీ దర్శకుడు కలలు కంటుంటాడు. చిన్న దర్శకులకు అయితే అది కల. అలాంటి దర్శకులకు ఉన్నట్లుండి స్టార్స్‌తో పని చేసే అవకాశం వస్తే. టాలీవుడ్‌లో ప్రస్తుతం అలాంటి కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అవేంటో మీరు కూడా చూసేయండి.