Ram Charan - Sharwanand - Chiranjeevi: అయ్యప్ప దీక్ష, శివ మాల స్వీకరించే టాలీవుడ్ హీరోలు వీళ్లే..

Heroes Devotee: తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు ఆధ్యాత్మిక చింతన కూడా బాగానే ఉంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ పూజలు పునస్కారాలు కూడా బాగానే చేస్తుంటారు. ముఖ్యంగా అయ్యప్ప మాలతో పాటు శివ దీక్షను తీసుకునే హీరోలు కూడా టాలీవుడ్‌లో ఉన్నారు. అలాంటి కొందరు భక్తులను ఇప్పుడు చూద్దాం..