చిరంజీవి, ప్రభాస్ నుంచి పవన్, రామ్ చరణ్ వరకు చాలా మంది హీరోలు ఒకేసారి రెండు అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడూ ఒక సినిమా మాత్రమే చేస్తాడని పేరున్న పవన్ కళ్యాణ్ కూడా ఒకేసారి నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నాడు. పగలు ఓ సినిమా.. రాత్రి మరో సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు. అలా టాలీవుడ్లో మల్టిపుల్ సినిమాలు చేస్తున్న హీరోలెవరో చూద్దాం..