Rajasekhar missed movies: రాజశేఖర్ చేజారిన 5 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే.. అవి చేసుంటే రేంజ్ మరోలా ఉండేదేమో..?

Rajasekhar: సీనియర్ హీరో రాజశేఖర్‌కు (Rajasekhar) ఒకప్పుడు చాలా మార్కెట్ ఉండేది. 90లలో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. బాక్సాఫీస్ దగ్గర రాజశేఖర్ సినిమాలు సంచలనం సృష్టించేవి. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులంతా కూడా ఈయనతో పని చేసారు. కానీ కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు ఈయన చేజార్చుకున్న కొన్ని సినిమాలు తెలిస్తే షాక్ తప్పదు.