Shelved movies after announcement: అధికారిక ప్రకటన తర్వాత ఆగిపోయిన 11 తెలుగు సినిమాలు ఇవే..

Shelved movies after announcement: కొన్ని సినిమాలు అధికారికంగా అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోతుంటాయి. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు సైతం అధికారికంగా ప్రకటించి.. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయాయి.