Tollywood Heroes: టాప్ గేర్‌లో టాలీవుడ్ హీరోలు.. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఆ 10 మంది హీరోలు..

Tollywood Heroes: ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలకు ఒకప్పుడు టైమ్ ఉండేది కదా. కానీ ఇఫ్పుడు అలా కాదు.. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి (Chiranjeevi), ప్రభాస్ (Prabhas) నుంచి పవన్ (Pawan Kalyan), రవితేజ (Ravi Teja) వరకు చాలా మంది హీరోలు ఒకేసారి రెండు అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు.