Home » photogallery » movies »

FROM CHIRANJEEVI PAWAN KALYAN TO MAHESH BABU PRABHAS VIJAY DEVARAKONDA TELUGU ACTORS LATEST REMUNERATION HERE ARE THE DETAILS SR

Telugu Actors Remuneration: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు.. టాప్ హీరోల రెమ్యునరేషన్..

Telugu Actors Remuneration: తెలుగు సినిమా ఇప్పుడు రిజినల్ సినిమా కాదు.. అది ఇప్పుడు ఇండియన్ సినిమా. ఆ రేంజ్‌లోకి వెళ్లింది.. మన టాలీవుడ్. తెలుగు సినిమా వస్తుందంటే.. మిగితా ఇండస్ట్రీలకు అమితమైన ఆసక్తి ఏర్పడుతోంది. అంతేకాదు మన సినమాలు వందల కోట్ల కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి ఆర్ ఆర్ ఆర్ వరకు సత్తా చాటుతున్నాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం..