టాలీవుడ్‌లో మన హీరోలను రోజూ చూస్తూనే ఉంటాం. వాళ్ల సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటాం. తెరపై కనిపిస్తే విజిల్స్ వేసి రచ్చ రచ్చ చేస్తాం. వయసుతో సంబంధం లేకుండా వాళ్లు కనబడగానే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటాం. ప్రపంచాన్ని మరిచిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్లిపోయి వాళ్ళతో కలిసి మనం కూడా స్టెప్పులేస్తుంటాం. అంత పవర్ ఉంటుంది సినిమా హీరోలకు. టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలున్నారు.. మరి వాళ్ల వయసెంత...? ఓసారి సరదాగా ఆ లెక్కలు చూద్దాం..