Tollywood best Friends: టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే.. తెలుగు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా..?

Tollywood best Friends: జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కంటే అదృష్టం మరోటి లేదు. మనమేం చేసినా కూడా ముందు వెనక అడుగులు వేస్తూ ఉంటారు స్నేహితులు. ఏ సంబంధం లేకుండా మనకోసం ముందడుగు వేస్తుంటారు. కష్టాల్లో తోడుంటారు.. అవసరం అయినపుడు ఆదుకుంటారు. అలాంటి స్నేహితుల కోసం అంతా వేచి చూస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి ప్రాణ స్నేహితులు కొందరున్నారు.