Chiranjeevi - Akhil - Ram Charan: సొంత పేర్లనే టైటిల్స్‌గా పెట్టుకుని ఫ్లాపులిచ్చిన టాలీవుడ్ హీరోలు వీళ్లే..

Chiranjeevi - Akhil - Ram Charan: స్టార్ హీరోలు తమ సొంత పేర్లతోనే సినిమాలు (Chiranjeevi - Akhil - Ram Charan) చేస్తే ఫ్యాన్స్‌కు అంతకంటే కావాల్సింది ఏం లేదు. అయితే అలా సినిమాలు చేసిన కొందరు హీరోలు దారుణంగా ఫ్లాపులు ఇచ్చారు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు తమ సొంత పేర్లు టైటిల్స్‌గా అస్సలు కలిసి రాలేదు.