Kolkata backdrop Telugu movies: ‘చూడాలని ఉంది’ నుంచి ‘శ్యామ్ సింగరాయ్’ వరకు.. కోల్‌కత్తా నేపథ్యంలో వచ్చిన 15 సినిమాలు ఇవే..

Kolkata backdrop Telugu movies: తెలుగు సినిమాలకు కోల్‌కత్తా నగరం బాగా కలిసొచ్చింది. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా ఆ నగరాన్ని మన తెలుగు సినిమాలు బాగానే పలకరిస్తుంటాయి. పాతికేళ్ల కింద వచ్చిన చిరంజీవి చూడాలని ఉంది నుంచి ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ వరకు చాలా సినిమాలు కలకత్తా నగర (Kolkata backdrop Telugu movies) వీధుల్లోనే వచ్చాయి.