Home » photogallery » movies »

FROM CHIRANJEEVI BHOLA SHANKAR TO PAWAN KALYAN BHEEMLA NAYAK THESE ARE THE POSTERS OF TOLLYWOOD WHICH RELEASED ON 2022 JAN 1ST PK

New Year Posters of Tollywood: న్యూ ఇయర్ సందర్భంగా.. 2022 విషెస్‌తో విడుదలైన టాలీవుడ్ పోస్టర్స్ ఇవే..

New Year Posters of Tollywood: చూస్తుండగానే కాలెండర్ మారిపోయింది. నేటి నుంచి 2022 మొదలైపోయింది. దాంతో నూతన ఏడాది కానుకగా వరసగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తున్నారు. విషెస్ చెప్తూ తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తున్నారు.