Tollywood Stars favorite foods: చిరంజీవి నుంచి నాని వరకు.. మన స్టార్స్ ఇష్టంగా తినే ఫుడ్స్ ఏంటో తెలుసా..?

Tollywood Stars favorite foods: సినిమా వాళ్లు కదా.. కోట్లలో డబ్బులుంటాయి.. యిష్టమొచ్చినట్లు తింటారు అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా చాలా డైట్స్ ఉంటాయి. కోట్లు ఉన్నా కూడా కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా కొందరు కడుపు కట్టుకుని ఉంటారు.