ఈ రోజుల్లో ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా తంటాలు పడుతున్నారు హీరోలు. కానీ ఒకేరోజు ఒకే హీరో నటించిన రెండు సినిమాలు విడుదలైతే ఎలా ఉంటుంది..? ఆ ఊహ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ తెలుగులో అలాంటి రేర్ ఫీట్ అందుకున్న హీరో హీరోయిన్లు ఉన్నారు. ఒకేరోజు రెండు సినిమాలను విడుదల చేసి రికార్డులు సృష్టించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి నాని వరకు చాలా మంది హీరోలు ఒకేరోజు తాము నటించిన రెండు సినిమాలను విడుదల చేసారు. మరి ఆ హీరో హీరోయిన్లు ఎవరో ఓ సారి చూద్దాం..