Home » photogallery » movies »

FROM CHIRANJEEVI BALAKRISHNA TO NAGARJUNA MAHESH BABU TOLLYWOOD STARS NOT INTERESTED AT SHOOTINGS DUE TO COVID PK

Tollywood Shooting: షూటింగ్స్ చేయలేం.. రిస్క్ తీసుకోలేం అంటున్న టాలీవుడ్ హీరోలు..

Tollywood Shooting: సాఫీగా సాగుతున్న సినిమాలకు మళ్లీ కోవిడ్ అడ్డుగోడలా పడిపోయింది. పెరుగుతున్న కేసులు చూసిన తర్వాత మన హీరోలకు అస్సలు ధైర్యం సరిపోవడం లేదు. అందుకే అంతా ఇంట్లోనే ఉండిపోతున్నారు. పైగా చాలా మంది సినీ ప్రముఖులకు వైరస్ కూడా అటాక్ అయింది.