2022 Tollywood Big movies: 2022లో విడుదల కాబోయే టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు ఇవే..

2022 Tollywood Big movies: కరోనా గానీ లేకపోయుంటే ఈ పాటికి ట్రిపుల్ ఆర్ (RRR) సహా ఆచార్య (Acharya), కెజియఫ్ 2 (KGF 2) లాంటి సినిమాలు సైతం విడుదలై ఉండేవి. రాబోయే ఏడాది అంటే 2022లో తెలుగు ఇండస్ట్రీలో విడుదల కాబోయే మోస్ట్ యాంటిసిపేటేడ్ సినిమాలు ఏంటో ఓ సారి చూద్దాం..