హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Much Anticipated Movies in Tollywood: ‘RRR’ నుంచి ‘భీమ్లా నాయక్’ వరకు.. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఇవే..

Much Anticipated Movies in Tollywood: ‘RRR’ నుంచి ‘భీమ్లా నాయక్’ వరకు.. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఇవే..

Most Anticipated Movies in Tollywood: మాయదారి కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు కానీ లేదంటే ఇప్పటికే చాలా వరకు మనం వేచి చూస్తున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేవి. ట్రిపుల్ ఆర్ సహా ఆచార్య, కెజియఫ్ 2 లాంటి సినిమాలు సైతం విడుదలై ఉండేవి. రాబోయే ఏడాది కాలంలో తెలుగు ఇండస్ట్రీలో విడుదల కాబోయే మోస్ట్ యాంటిసిపేటేడ్ సినిమాలు ఏంటో ఓ సారి చూద్దాం..