Home » photogallery » movies »

FROM BOYAPATI SRINU BHADRA TO VIJAY DEVARAKONDA GEETHA GOVINDAM THESE 12 MOVIES REJECTED OR MISSED BY ICON STAR ALLU ARJUN PK

Allu Arjun rejected movies: అల్లు అర్జున్ వదిలేసిన.. మిస్ చేసుకున్న 12 సినిమాలు ఇవే..

Allu Arjun Rejected movies: అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్ మొదలై 18 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు. కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని కథలు నచ్చినా కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు కుదర్లేదు. అలా వదిలేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మరికొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్ చేజారిన సినిమాలేంటో ఒక్కసారి చూద్దాం..