Tollywood Directors comeback: వరస ఫ్లాపుల తర్వాత తర్వాత హిట్‌తో కమ్ బ్యాక్ ఇచ్చిన 8 మంది దర్శకులు వీళ్ళే..

Tollywood Directors comeback: ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే చాలు.. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు వాళ్ళ చుట్టూ నిర్మాతలు వస్తారు. అదే దర్శకుడు ఒక్క ఫ్లాప్ కానీ ఇచ్చాడంటే.. అతడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. అలా కొందరు దర్శకులు ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఫ్లాపుల్లోనే ఉన్నారు. అలాంటి దర్శకులకు 2021 బాగానే కలిసొచ్చింది (Tollywood Directors comeback).