Allu Arjun rejected movies: అల్లు అర్జున్ 12 సినిమాలు వదిలేసాడా.. అందులోనే 6 బ్లాక్‌బస్టర్స్..

Allu Arjun Rejected movies: అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్ మొదలై 18 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు.