Home » photogallery » movies »

FROM BHEEMLA NAYAK TO SARDAR GABBAR SINGH THESE ARE THE PAWAN KALYAN LAST 5 MOVIES 1ST DAY SHARE PK

Pawan Kalyan last 5 movies 1st day share: పవన్ కళ్యాణ్ గత 5 సినిమాల ఫస్ట్ డే ఏపీ, తెలంగాణ షేర్..

Pawan Kalyan last 5 movies 1st day share: పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం ఉంటుంది. టాక్‌తో సంబంధం లేకుండా ఆయన దుమ్ము దులిపేస్తుంటాడు. పవన్ అంటేనే కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్. ఈయన గత 5 సినిమాల ఓపెనింగ్ డే షేర్స్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమవుతుంది.