Actors as Aghora: బాలకృష్ణ, విశ్వక్ సేన్ నుంచి చిరంజీవి వరకు.. ‘అఘోర’ పాత్రల్లో నటించిన నటులు వీళ్ళే..

Actors as Aghora: తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోడానికి అప్పుడప్పుడూ అఘోర పాత్రల్లోనూ కనిపిస్తున్నారు మన స్టార్స్. తాజాగా అఖండ సినిమాలో బాలయ్య (Akhanda Balakrishna) కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన అఘోరగా నటిస్తున్నాడు. దాంతో పాటు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం అఘోరగా నటిస్తున్నాడు. ఈయనతో పాటు మరికొందరు కూడా ఈ పాత్రలో నటించారు.