హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna - Sai Pallavi - Mohan Babu: విలువలే మా ఆస్తి.. కనీసం ఒక్క యాడ్‌లో కూడా నటించని 10 మంది స్టార్స్ వీళ్ళే..

Balakrishna - Sai Pallavi - Mohan Babu: విలువలే మా ఆస్తి.. కనీసం ఒక్క యాడ్‌లో కూడా నటించని 10 మంది స్టార్స్ వీళ్ళే..

Balakrishna - Sai Pallavi - Mohan Babu: ఈ రోజుల్లో సినిమాలు చేయడం ఎంత కామన్ విషయమో.. క్రేజ్ వచ్చిన తర్వాత యాడ్స్‌లో నటించడం కూడా అంతే కామన్ అయిపోయింది. కాస్త క్రేజ్ వచ్చిందంటే చాలు వెంటనే కార్పోరేట్ కంపెనీలు వెంట పడుతున్నాయి. అలాంటిది ఈ రోజుల్లో బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లోనూ నటించని వాళ్లున్నారు.

Top Stories