Hat Trick Combination: బాలయ్య, బోయపాటి మాదిరే.. తెలుగులో హ్యాట్రిక్ అందుకున్న 8 కాంబినేషన్స్ ఇవే..

Hat Trick Combination: కొన్ని క్రేజీ కాంబినేషన్స్ టాలీవుడ్‌లో ఉన్నాయి. వాళ్లు కలిస్తే సినిమా హిట్టే. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు వరస విజయాలు అందించారు. తాజాగా బాలయ్య, బోయపాటి ఈ లిస్టులో జాయిన్ అయిపోయారు. అఖండ (Akhanda movie) సినిమాతో వాళ్లు హ్యాట్రిక్ పూర్తి చేసారు. వీళ్ళ కంటే ముందు 7 జోడీలు తెలుగులో హ్యాట్రిక్ విజయాలు అందించారు.