Akhanda - Thank You - Khiladi: విడుదల తేదీ కావలెను.. షూటింగ్ పూర్తైనా సినిమాలకు దొరకని రిలీజ్ డేట్స్..

Akhanda - Thank You - Khiladi: ఈ రోజుల్లో సినిమా మొదలు పెట్టినపుడే విడుదల తేదీ కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఎందుకంటే ముందుగానే చెప్పేస్తే ఎవరికీ ఏ సమస్య ఉండదని వాళ్ల ఫీలింగ్. కానీ ఇప్పుడు బాలయ్య నుంచి రవితేజ (Akhanda - Thank You - Khiladi) వరకు చాలా మంది హీరోలకు సరైన విడుదల తేదీ దొరకడం లేదు.