This week movies OTT/Theater: ఈ వారం ఓటిటి, థియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

This week movies OTT/Theater: ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఓటిటి కంటే ఎక్కువగా థియేటర్స్‌లోనే ఎక్కువ సినిమాలు విడుదల కానున్నాయి. అందులో బాలయ్య (Balakrishna) లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఈ వారమే విడుదల కానుంది.