Science Fiction movies: ‘ఆదిత్య 369’ నుంచి ‘అద్భుతం’ వరకు.. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కిన 9 ఇండియన్ సినిమాలు..

Science Fiction movies: టైమ్ ట్రావెల్ (Science Fiction movies) నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్‌తో పాటు బోలెడంత బడ్జెట్ కూడా కావాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేసారు. తాజాగా తేజ సజ్జ (Adbhutham movie) అద్భుతం సినిమా ఇదే జోనర్‌లో వచ్చింది.