Time Travel movies: ‘ఆదిత్య 369’ నుంచి ‘24’ వరకు.. టైమ్ ట్రావెల్ జోనర్‌లో తెరకెక్కిన 8 ఇండియన్ సినిమాలు..

Time Travel movies: టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్‌తో పాటు బోలెడంత బడ్జెట్ కూడా కావాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేసారు.