Home » photogallery » movies »

FROM BAHUBALI RADHE SHYAM TO ADIPURUSH DHRUVA THESE ARE THE TOLLYWOOD COPY POSTERS GOING VIRAL IN SOCIAL MEDIA PK

Tollywood Copy posters: క్రియేటివ్‌గా ఉన్నాయనుకున్న ఈ పోస్టర్స్ కాపీనా.. ఎంత మోసపోయాం..?

Tollywood Copy posters: ఏదైనా కొత్తగా కనిపిస్తే.. దీన్ని ఎక్కడ్నుంచి కాపీ కొట్టారు.. అదే మన సినిమా వాళ్ల భాషలో చెప్పాలంటే స్పూర్థి పొందారా అని చూస్తున్నారు నెటిజన్లు. ఎంత పెద్ద సినిమాలైనా కూడా ఏదో సినిమా నుంచి స్పూర్తి పొందుతున్నారు మన దర్శకులు.