Home » photogallery » movies »

FROM BAHUBALI 2 2POINTO TO SAAHO PUSHPA THESE ARE THE MOVIES 1ST WEEK COLLECTIONS OF HINDI VERSION OF SOUTH MOVIES PK

Bahubali 2 - Radhe Shyam - 2PointO: హిందీలో హైయ్యస్ట్ ఫస్డ్ వీక్ కలెక్షన్స్ సాధించిన 8 సౌత్ సినిమాలు ఇవే..

Bahubali 2 - Radhe Shyam - 2PointO: ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు నార్త్ ఆడియన్స్. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. సౌత్ సినిమాలు హిందీలో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది.