Tollywood remakes flops in Tamil: తెలుగులో హిట్టైన ఈ 15 సినిమాలు తమిళంలో ఫ్లాప్ అని తెలుసా..?

Tollywood remakes in Tamil: కొన్ని సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఏ భాషలో చేసినా కూడా అవి సూపర్ హిట్ అవుతుంటాయి. పోకిరి, బొమ్మరిల్లు తరహా కథలు అన్నమాట. అలాంటి సినిమాలకు ఎలాంటి భాష అయినా కూడా బంపర్ హిట్ కొడుతుంటాయి. కానీ మరికొన్ని సినిమాలకు మాత్రం లొకాలిటీ ఎక్కువగా వర్కవుట్ అవుతుంది. మన దగ్గర బ్లాక్‌బస్టర్ అయింది కదా అని ఆ సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తే.. అక్కడ డిజాస్టర్ అవుతుంటాయి.